Inicio > Literatura y estudios literarios > Antologías (no poéticas) > Kasturi Vijayam-Sahiti Mudralu (Telugu)
Kasturi Vijayam-Sahiti Mudralu (Telugu)

Kasturi Vijayam-Sahiti Mudralu (Telugu)

Sudheer Reddy Pamireddy

13,82 €
IVA incluido
Disponible
Editorial:
Kasturi Vijayam
Año de edición:
2023
Materia
Antologías (no poéticas)
ISBN:
9788196266707
13,82 €
IVA incluido
Disponible
Añadir a favoritos

ఏ భాషా సాహిత్యమైనా ఆయా కాలమాన పరిస్థితులను స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. సాహిత్యంలో రచయిత యొక్క శిల్ప, వస్తు, శైలీ విశ్లేషణలే కాకుండా ఆయా సందర్భాల యొక్క సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలను కూడా కవులు, రచయితలు వారి రచనల ద్వారా పాఠకులకి అందిస్తారు. ఇలాంటి రచనల ద్వారానే పాఠకులు ఒక కాలం యొక్క కవులను గూర్చి గానీ, ఆ కవులు లేవనెత్తిన సామాజిక, సాంస్కృతిక, రాజకీయ సమస్యలను గానీ, పాఠకులు వారి వారి వివేక, వివేచనా అనుసారం తెలుసుకుంటారు. ఏ భాషా సాహిత్యమూ దీనికి అతీతము కాదు. ఒకకవి గానీ, రచయిత గానీ వారి రచన ద్వారా ఏం చెప్పాలకుంటున్నారు అనేది పాఠకుడు సులవుగానే గ్రహిస్తాడు. పాఠకునికి చదివించే ఆసక్తి, పాఠకుణ్ణి ఆలోచింప చేయగలిగే రచనలు చిరకాలం వర్ధిల్లుతాయి. అటువంటి రచనల ద్వారానే ప్రాచీన, ఆధునిక సాహిత్యంలోని సామాజిక పరిస్థితులను గాని, రాజకీయ పరిస్థితులను గాని పాఠకుడు విమర్శ, విశ్లేషణ చేయగలిగే జ్ఞానాన్ని పొందుతాడు. అయితే ఏ రచయితైనా వారు పుట్టి పెరిగిన పరిసరాలకు, పరిస్థితులకు అతీతంగా రచనలు చేయలేరు. అలా చేసిన రచనలు అంతగా పాఠకుల మీద ప్రభావం చూపవు కూడా. ఏ రచయితా భావోద్వేగాలకు అతీతుడు కాదు. ఈ భావోద్వేగాల విచక్షణ వారి వారి రచనల ద్వారా పాఠకులకు చేరవేయడం వారి సామాజిక బాధ్యతగా కూడా రచయితలు భావిస్తుంటారు.అటువంటి వ్యాసాలే ఈ 'కస్తూరి విజయం- సాహితీ ముద్రలు' లో రచయితలు పొందుపరచారు.

Artículos relacionados

  • Death
    Paul Kane
    One man seeks desperately to understand what lies beyond, by searching for a particular face – while another returns to fight crime in his old city. Someone at the end of their tether contemplates the many ways in which to end it all, even as someone else defies all the laws of nature to come back from the grave. And as a deadly disease threatens to wipe out the population, fou...
  • Last Resort
    Jill Sanders
    Cassey's life is crazy enough. The last thing she needs is some cocky rich boy trying to destroy her business. Normally immune to these vultures, she finds this brazen hottie especially difficult to refuse. Out to close the deal of a lifetime, Luke won't take no for an answer, and the intoxicating beauty standing in his way isn't going to go down easily. He'll n...
    Disponible

    12,48 €

  • Voodoos and Obeahs
    Joseph J Williams
    Sorcery & Witchcraft in the CaribbeanVoodoos and Obeahs: Phases of West India Witchcraft by the Jesuit anthropologist Joseph J. Williams (1875-1940) offers a careful documentation of the history and ethnography of Voodoo and reveals the connection of both Haitian Voodoo and Jamaican Obeah to snake worship (ophioletreia). In Jamaica, Obeah is the general term to denote those Afr...
    Disponible

    21,57 €

  • Travelers
    Zimbell House Publishing
    Travelers  features five charming short gypsy tales about fortune tellers, magicians and soothsayers.Featured Contributors:Vanessa Essler CarlsonSammi CoxE.W. FarnsworthandEvelyn M. ZimmerZimbell House is committed to helping writers become quality authors. 3 ...
    Disponible

    8,08 €

  • Camouflaged Sisters
    Lila Holley
    Camouflaged Sisters chronicles the courageous path of fourteen women who overcame various internal and external struggles during their military careers. These veterans give open accounts of how they adapted, achieved work-life balance, relied on their faith, and used mentorship as a vital tool in their success pre- and post-military career.Expect to be inspired by black women w...
    Disponible

    20,65 €

  • The Yellow Wallpaper
    Charlotte Perkins Gilman
    The Yellow Wallpaper (original title: "The Yellow Wall-paper. A Story") is a 6,000-word short story by the American writer Charlotte Perkins Gilman, first published in January 1892 in The New England Magazine. It is regarded as an important early work of American feminist literature, illustrating attitudes in the 19th century toward women's health, both physical and mental....
    Disponible

    5,26 €

Otros libros del autor

  • Maa Chettu Needa - Penna nundi Godavari ...Yedu Tarala Charitra (Telugu)
    Sudheer Reddy Pamireddy
    చరిత్ర చదివితే స్ఫూర్తి కలుగుతుంది. మనది ప్రాచీన భాష. మన గురించి తెలుసుకోవాలంటే మొదటిగా తెలుగు భాషతత్త్వం గురించి తెలుసుకోవాలి. తత్వవేత్త తమ కలం కంటే ముందు ఉంటాడు. ద్రష్ట అంటే చూసేవాడు, మనస్సు చేత కనుగొనేవాడు, గుణ దోషాలను తెలుసుకొనగలవాడు, నిర్ణయ కర్త. ద్రష్ట అయిన వాడే సాహిత్య స్రష్ట కాగలడు.మన పరిశీలన, విమర్శ, చరిత్రలో జరిగిన విషయాల మీదనే కానీ, ఏ వ్యక్తిమీద కాదు. ఇతరులకు తెలిసిన...
    Disponible

    16,01 €

  • Money Mind Signatures (Telugu)
    Sudheer Reddy Pamireddy
    నేటి ఆర్థిక వ్యవస్థలో డబ్బు సంపాదించడం అనే నైపుణ్యం మనందరికీ తప్పనిసరి. డబ్బు ప్రతి చోటా ఉంటుంది. అది మనల్ని భ్రమపెడుతుంది. ఒక ఆట ఆడిస్తుంది. వ్యక్తుల ప్రవర్తనను పరిశీలించడానికి డబ్బు అనే ’భూతద్దం’ ఒక అద్భుతమైన వస్తువు. దీని గురించి ప్రతి ఒక్కరి ఆలోచనలు వేరు వేరుగా ఉంటాయి. డబ్బుంటే జీవితం గొప్పగా ఉంటుందని అనుకుంటారు... కానీ అది కొంతవరకే నిజమని చెప్పాలి. జీవితానికి అవరమైన ఆనం...
    Disponible

    12,85 €

  • EVEREST IN MIND (KANNADA)
    Sudheer Reddy Pamireddy
    ಜೀವನದಲ್ಲಾಗಲಿ, ಪ್ರಯಾಣದಲ್ಲಾಗಲಿ ನಮ್ಮ ಸ್ವಶಕ್ತಿಯ ಮೇಲೆ ನಮಗೆ ನಂಬಿಕೆ ಇರಬೇಕು, ಅದುಬಿಟ್ಟು ಏನುಮಾಡಿದರೆ ಏನಾಗುತ್ತ್ತೊ ಎನ್ನುವ ವ್ಯರ್ಥ ಯೋಚನೆಗಳನ್ನು ಮಾಡುವುದರಿಂದ ಯಾವುದೇ ಮೇಲು ಜರುಗುವುದಿಲ್ಲ. ಅವರ ಯೋಚನೆಗಳಲ್ಲಾಗಲಿ, ಕನಸುಗಳಲ್ಲಾಗಲಿ ಮನೆಯ ಸುತ್ತಮುತ್ತಲಿನ ಪ್ರದೇಶಗಳನ್ನು ಬಿಟ್ಟು ಯೋಚಿಸಲಾಗದ ಬದುಕುಕುಗಳು, ಹಸಿವಾದರೆ ಒಂದು ತುತ್ತು ಹೊಟ್ಟೆಗೆ ಅನ್ನ ಹಾಕಲು ಸಹಾ ಆಗದೇ ಇರುವವರು, ಎವರೆಸ್ಟ್ ಎನ್ನುವ ಪದವನ್ನು ಉಚ್ಛರಿಸಲು ಸಹಾ ಧೈರ್ಯ ಮಾಡಲು ಆಗದೇ ಇರುವವ...
    Disponible

    8,84 €

  • Everest In Mind (HINDI)
    Sudheer Reddy Pamireddy
    यदि हमारे लक्ष्य सबके लिए प्रेरणादयक होंगे तो वे हम सब के जीवन के पथ का निर्देश करते हैं। जीवन में साहस करने की सामर्थ्य, उसके साथ धैर्य और सही दिशा में शिक्षण और अपने आप पर विश्वास, फिर इसके साथ दृढ़ संकल्प हो तो हम उच्च शिखरों तक पहुँच सकते हैं । ’पाकाला तंडा’ में जन्म लेने वाली ’मालावत पूर्णा’ ऐसे उच्च शिखरों तक पहुँच गई है। उसने यह बताया है कि अंधकार से प्रकाश प्राप्त करने ...
    Disponible

    12,96 €

  • EVEREST IN MIND (ENGLISH)
    Sudheer Reddy Pamireddy
    The road less travelled is chosen as her life’s purpose by ’Malavath Poorna.’ But Poorna is not the first one to choose this course of life and will not be the last either. Then why does her journey have a marked significance? What has she achieved in this path? To what extent does she, in terms of age, require name and fame? What is the goal of her life? Who have been her cons...
    Disponible

    13,14 €

  • EVEREST IN MIND (TELUGU)
    Sudheer Reddy Pamireddy
    ’మాలావత్ పూర్ణ’, అతి తక్కువమంది ప్రయాణించిన మార్గాన్ని తన లక్ష్యంగా ఎంచుకుంది. అయితే, ఇలాంటి గొప్ప మార్గంలో ప్రయాణం చేసిన వాళ్లలో పూర్ణ మొదటి మనిషి కాదు, అలాగే ఆఖరి మనిషీ కాదు. మరి ఎందుకు ఈ ప్రయాణాన్ని విలక్షణంగా భావించాలి? ఈ మార్గంలో నిజానికి ఏం సాధించింది?, ఆమె వయస్సుకు కీర్తి మరియు గౌరవం ఎంతవరకు అవసరం?, జీవితంలో తన లక్ష్యమేమిటి?, తనని ప్రోత్సహిస్తూ, తన చుట్టూ ఉన్నది ఎవరు?, ఎ...
    Disponible

    13,12 €